-

బరువు తగ్గడం కోసం Apple cider vinegar 5 అద్భుతమైన మార్గాలు

Advertisement

బరువు తగ్గడం కోసం apple cider vinegar

apple cider vinegar బరువు తగ్గడానికి అద్భుతంగా పని చేస్తోంది. బరువు తగ్గడానికి 8000 BC నాటు నుంచే ఈజిప్షియన్లు దీనిని ఉపయోగించేవారు. ఈ పురాతనమైన ఆరోగ్య ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ నీ పులియబెట్టి తయారుచేస్తారు ఇది మధుమేహం,రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇంతకు ముందు ఆర్టికల్లో రాయడం జరిగింది దానిని మీరు ఇక్కడ చదవవచ్చు ఈ ఆర్టికల్లో మీరు ACV బరువుని ఎలా సహాయపడుతుందో, మీ ఆహారంలో ఎలా చేర్చాలో తెలుసుకుందాం.

బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?

ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది అనే వాస్తవం శాస్త్రీయంగా నిరూపించబడింది. దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కడుపు చెట్టు కొవ్వును కరిగిస్తుంది మరియు శరీర కొవ్వును అణచివేస్తుంది.

బరువు తగ్గించడానికి ఎలా ఉపయోగించాలి

ఉదయం లేవగానే ఒక కప్పు వేడి నీటిలో 2 టీస్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని త్రాగాలి తర్వాత యోగ గాని వాకింగ్ గాని 30 నిమిషాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఒక వారం లేదా రెండు వారాల్లో మీరు బరువు తగ్గడం గమనిస్తారు అలాగే భోజనం చేసే అరగంట ముందు ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్లు ఆపిల్ సైడర్ వినేగర్ కలుపుకుని త్రాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది.

బరువు తగ్గడం కోసం ఆపిల్ సైడర్ వినేగర్ 5  అద్భుతమైన మార్గాలు

ఆపిల్ సైడర్ వినేగర్ మరియు దాల్చిన చెక్క

 

కావాల్సినవి

 1. 1 teaspoon ఆపిల్ సైడర్ వినేగర్
 2. 1/2 టీస్పూన్ దాల్చిన చెక్కపొడి
 3. 1 కప్ మంచినీళ్లు

విధానం

 1. దాచిన చక్కని తీసుకుని మెత్తగా పొడిని చేసుకోవాలి
 2. ఒక కప్పు నీటిని తీసుకునే గ్యాస్ మీద పెట్టి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి తర్వాత 1/2 టీస్పూన్ దాల్చిన చెక్కపొడి వేసి ఒక రెండు నిమిషాలు మరిగించాలి
 3. దాల్చిన చెక్క వేడినీళ్లు చల్లారిన తర్వాత ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వినేగర్ వేసి బాగా కలుపుకోవాలి
 4. ఇలా రోజూ ఉదయాన్నే త్రాగాలి

ఇది ఎందుకు పని చేస్తుంది?

ఇది మధుమేహం ఉండి బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది ఆపిల్ సైడర్ వినేగర్ దాని బలమైన ఘాటయిన రుచి కారణంగా త్రాగడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి దాల్చినచెక్కకు దీనికి జోడించడం వల్ల మంచి రుచిని జతచేస్తుంది.  అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, గుండె జబ్బులు ప్రమాద కారకాలను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

ఆపిల్ సైడర్ వినేగర్ మరియు మెంతులు

కావలసినవి

 1. 1 teaspoon ఆపిల్ సైడర్ వెనిగర్
 2. 2 టీస్పూన్లు మెంతులు విత్తనాలు
 3. 1 కప్ నీరు

విధానం

 1. ఒక కప్పు నీటిలో రాత్రిపూట మెంతులని నానబెట్టి ఉంచాలి
 2. ఉదయాన్నే మెంతుల నీటిలో ఒక టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వినెగర్ వేసి బాగా కలపండి.
 3. ఉదయాన్నే పరగడుపున తాగాలి.

ఇది ఎందుకు పని చేస్తుంది?

మెంతులు విత్తనాలు ఇన్సులిన్ సహాయపడుతుంది మధుమేహాన్ని బి.పి తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు మెంతులు మీ బరువుని తగ్గిస్తాయి అంతేకాక మెంతులు లో ఉండే galactomannan (గలక్టమన్నం) అనే పదార్థం శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది మరియు పొట్ట నిండినట్లు దాని పిచ్చి ఆకలిని తగ్గిస్తుంది

ఆపిల్ సైడర్ వినెగార్ అండ్ గ్రీన్ టీ

కావలసినవి

 1. టీస్పూన్ ఆపిల్ పళ్లరసం వినెగార్
 2. 1 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులు
 3.  టీస్పూన్ తేనె
 4. 1 కప్ నీరు

విధానం

 1. మీరు రోజువారీగా గ్రీన్ టీని ఎలా తయారు చేసుకుంటారు అలా తయారు చేసుకోండి ( దళిత mp3 ఏంటి ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చదవవచ్చు )
 2. దానిలో ఒక teaspoon తేనె మరియు ఆపిల్ వెనిగర్ జోడించండి.
 3. ఉదయాన్నే తాగండి.

ఇది ఎందుకు పని చేస్తుంది?

గ్రీన్ టీ శరీరం లో టాక్సిన్ స్థాయిలు తగ్గించేందుకు సహాయపడే పడుతుంది.  అలాగే ఇది జీర్ణం మరియు రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది సహాయపడుతుంది. ఆకుపచ్చ టీ మరియు తేనెతో ఆపిల్ సైడర్ వినెగర్ మీ ఆకలిని అణిచివేసేందుకు, బరువు కోల్పోయేలా చేస్తుంది

ఆపిల్ సైడర్ వినెగార్ మాత్రాలు వేసుకోవచ్చా?

- Advertisement -

ఏదైనా మాత్రలు లేదా పదార్ధాలను తీసుకోవడం ముందు, ఎల్లప్పుడూ మీ డాక్టర్ ని సంప్రదించండి. మీ డాక్టర్ సలహా ఆ తర్వాత మాత్రమే దీని వాడండి ఆపిల్ సైడర్ వినెగార్ రుచి చాలా దారుణంగా ఉండటంతోపాటు, దాని బలమైన వాసన వల్ల చాలామందికి దీనిని ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మార్కెట్లో మనకు యాపిల్ సిడర్ వెనిగర్ మాత్రలు లభిస్తాయి వీటిలో కూడా సాధన ఆపిల్ వెనిగర్ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి వీటిని కూడా ఉదయాన్నే తీసుకుంటే బరువు తగ్గుతారు కాకపోతే నా సలహా ఏమిటంటే మాత్రాలు కన్నా కొంచెం వాసన భరించి నేరుగా తీసుకోవడం మంచిది

ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

 1. కోలి వంటి హానికరమైన బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది .
 2. మధుమేహం పోరాడటానికి సహాయపడుతుంది.
 3. గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 4. క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుంది.
 5. కాలి మీద ఫంగస్ చంపడానికి సహాయపడుతుంది.
 6. మొటిమలను తగ్గిస్తుంది.
 7. అనారోగ్య సిరలు చికిత్స సహాయపడుతుంది.

బరువు త్వరగా తగ్గాలంటే ఎలా?

అందరూ త్వరగా బరువు తగ్గాలి అని అనుకుంటారు కానీ మీరు ఏ విధమైన చిట్కాని పాటించిన మీరు తప్పకుండా చేయవలసిన పని ఉదయాన్నే లేసిన తర్వాత వ్యాయామం చేయడం దీని వల్ల బరువు తగ్గడమే కాదు శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది అలాగే ఎక్కువ మంచినీళ్లు మరియు ఫాస్ట్ ఫుడ్ వంటివి మొత్తం తగ్గించాలి అలాగే మీకు వీళ్లు ఉన్నట్లయితే చెక్కెర. ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మానేయాలి పైన చెప్పిన విధంగా ఆపిల్ వెనిగర్ బరువు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అది ఇంకా మెరుగ్గా బాగా పనిచేయాలంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వారం రోజుల్లోనే మీరు మంచి ఫలితాన్ని చూడవచ్చు

ఎటువంటి ఆపిల్ వెనిగర్ కొనాలి దీనివల్ల ఇంకా ఏమన్నా ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ కింద ఆర్టికల్స్ చదవండి

6 Amazing benefits of apple cider vinegar in telugu

- Advertisement -

1 COMMENT

తప్పకుండా కామెంట్ చేయండి 🙋‍♀️ 🙋‍♂️🙋‍♀️ 🙋‍♂️🙋‍♀️ 🙋‍♂️

Please enter your comment!
Please enter your name here

మా ఫేస్బుక్ పేజీ

26,990ఫాన్స్Like
389FollowersFollow
బరువు-తగ్గడానికి

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి weight loss tips in telugu

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి సాధారణ చిట్కాలు బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది...
senagapindi face pack

senagapindi face pack తో చర్మం కాంతివంతం 21 అద్భుతమైన ఫేస్ ప్యాక్

senagapindi face pack శెనగపిండిని 'besan' అని కూడా అంటారు. ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది senaga pindi face pack గురించి చెప్పాలంటే చర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో...
బరువు తగ్గడం కోసం apple cider vinegar

బరువు తగ్గడం కోసం Apple cider vinegar 5 అద్భుతమైన మార్గాలు

బరువు తగ్గడం కోసం apple cider vinegar apple cider vinegar బరువు తగ్గడానికి అద్భుతంగా పని చేస్తోంది. బరువు తగ్గడానికి 8000 BC నాటు నుంచే ఈజిప్షియన్లు దీనిని ఉపయోగించేవారు. ఈ పురాతనమైన ఆరోగ్య ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ నీ పులియబెట్టి తయారుచేస్తారు ఇది మధుమేహం,రక్తపోటు, మరియు...
thati bellam వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati bellam తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati Bellam Benefits తాటి బెల్లం ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి...

Aloe vera జుట్టు పెరుగుదల కోసం కలబంద గుజ్జునీ ఎలా ఉపయోగించాలి ?

కలబంద గుజ్జు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనిని ఉపయోగించి సులభమైన ఇంటి చిట్కాలతో తలకి ఉపయోగించవచ్చు దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీలిటిక్ ఎంజైమ్ల మీ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి సమర్ధవంతంగా సహాయం చేస్తుంది. కలబంద గుజ్జును...