About Us

భారతీయ శాస్త్రవేత్తలు చాలా వ్యాధులకు సశాస్త్రీయమైన చికిత్సలు పరిశోధించి కనుగొని వైద్య శాస్త్ర గ్రంథాలలో సంక్షిప్తపరిచారు.

వాస్తవం లోకి వెళితే వ్యాధి ఆరంభదశలోనే ఔషధాల ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చును. ఆధునిక వైద్య విధానంలో నివారణ ప్రక్రియలు కొరవడినట్లు వంటి- కామెర్లు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, కడుపులో మంట, మూత్రపిండాల్లో రాళ్లు, మొలలు, లూటీ, దీర్ఘకాలిక తలనొప్పులు, బొల్లి, సోరియాసిస్, నడుంనొప్పి, వంటి వ్యాధులకు కేంద్రీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ, ఇతర పరిశోధనా సంస్థలు సతఫలితాలనిచ్చే, ఔషధాలను రూపొందించాయి.

  • కడుపునొప్పి తగ్గాలంటే పుదీనా ఆకులు, కాస్త సైంధవ లవణం నమిలి చూడండి..
  • ప్రతిరోజూ పచ్చి బచ్చలి కూర తింటే మలబద్ధకం సమస్యరాదు.
  • తులసి ఆకుల రసం రెండు చుక్కలు ముక్కులో రోజుకు ఒకసారి చొప్పున 10 రోజులు వాడితే జలుబు చేయడం, తుమ్ములు రావడం తగ్గుతుంది.
  • ఐదు సునాముఖి ఆకులు, రెండు తమలపాకులలో పెట్టి పడుకోబోయే ముందు తింటే మరుసటి రోజు ఉదయం సులభంగా విరోచనం అవుతుంది.
  • మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడేవారు మెత్తగా పొడి చేసిన వామును శుభ్రమయిన వేసి తాగితే ఫలితం వుంటుంది.
  • Mobile Number
  • రాత్రి పడుకోబోయే ముందు మరగించి చల్లార్చిన నీటిలో చెంచాడు తేనె, కొద్దిగా వెల్లుల్లి రసం కలిపి తాగితే హాయిగా నిద్రపడుతుంది.
  • తేనెటీగ కుట్టిన చోట ఉల్లిపాయలను కట్ చేసి రుద్దితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
  • గాయాలపై లవంగ పొడి, తేనె కలిపిన లేపనం రాస్తే క్రమేణా మచ్చలు లూటీ (ఫిస్టులా)కు క్షారసూత్ర చికిత్స మంచి ఫలితాల్నిస్తోంది

సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు మరియు మహిళలకు,పురుషులకు ఎంతగానో ఉపయోగపడే సౌందర్య చిట్కాలు మన తెలుగులోనే చక్కని మెరుగైన చిట్కాలు అందించాలనే ఉద్దేశంతో teluguchitkalu.com అనే వెబ్సైట్ పెట్టడం జరిగింది మీ ఆరోగ్యానికి మరియు అందానికి ఉపయోగపడే ఉత్తమ చిట్కాలు మరియు సమాచారాన్ని అందించడమే మా వెబ్సైట్ లక్ష్యం.