Flax seeds అవిసె గింజల వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Flax seeds

flaxseed అవిసె గింజలు ఆంగ్లంలో అలాగే మన తెలుగులో అవిసె గింజలు, మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా అంటారు అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. “ఎక్కడైతే ప్రజలు అవిసె గింజలను తమ రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటారో, అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్ల విరుస్తుందని” మహాత్మాగాంధీ ఏనాడో అన్నారు. నిజమే… ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తివంతమైనది.

అవిసె గింజలను పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర మొత్తం తగ్గుతుంది.అవిసె గింజలను తీసుకోవడం వల్ల బరువును నియంత్రించడంలో ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే అవి గుండెకు కూడా ఉపయోగపడతాయి. అందువల్ల, అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసికోవాలి

భారతదేశంలోని గ్రామాలలో బరువు, కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మన పూర్వీకులు ఈ అవిసెగింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. ఇప్పటికీ బాన్ములు, అమ్మమ్మలు ఈ గింజలతో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు

flax seeds అవిసె గింజలు ఎలా తినాలి?

  • అవిసె గింజలను 15 నిమిషాలు నానబెడితే మొలకలు వస్తాయి ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసె గింజలల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయి
  • గింజలను ఎండబెట్టి పొడిచేసి ఈ పొడిని మనం తీసుకునే ఆహారంలో కూరలు లో గాని మనం తీసుకునే పళ్లరసాలు లేదా లస్సి లో పైన చల్లుకుని త్రాగవచ్చు
  • అపార ఔషధ సుగుణాల ఉన్న అవిసెగింజల్ని ఆకుకూరలు, కాయగూరలు, చేపలతోపాటు ఆహారంలో చేర్చుకోవాలి
  • ఉదయాన్నే తీసుకునే ఆహారంతో పాటు అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది
  • అవిసె గింజల నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు అలా చేస్తే నూనెలో ఉండే పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి కానీ అవిసె గింజలను వేపించు కొని తినవచ్చు.
  • అవిసె గింజలు తీసుకున్నప్పుడు ఎక్కువ మంచి నీళ్లు తాగడం మంచిది
  • ఇంట్లో తయారు చేసిన జున్ను, యోగర్ట్, ఇంకా ఎన్నో ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు.
  • వంటకాల తయారీలో అవిసె గింజల్లోని పౌష్టిక విలువలు నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అవిసె వాడకంతో మీ ఆరోగ్యంలో చోటుచేసుకునే అద్భుత ఫలితాలను, పరిణామాలను గమనించండి.
  • అవిసె గింజలను ఎలా నిల్వ ఉంచాలి?

    సాధారణంగా అవిసె గింజలను ఒక సంవత్సరం పాటు పాడు అవ్వకుండా ఉంటాయి గింజలను లేదా పొడిచేసి గాజు సీసాలో నిలవ చేసుకోవచ్చు

    పైన చెప్పిన విధంగా అవిసె గింజలు ఉపయోగిస్తే వాటిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

    flax seeds benefits అవిసె గింజలు ఆరోగ్య ప్రయోజనాలు

    flax seeds benefits

    జీవక్రియ రేటును పెంచుతుంది

    అవిసె గింజ జీవక్రియ రేటును పెంచి,. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీనివలన శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గును నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. అవిసె గింజలలో పీచు, ఖనిజాలు, విటమిన్లతో పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యవంతంగా పెరగడానికి మాంసకృత్తులు దోహదం చేస్తాయి పీచుపదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.

    బరువును తగ్గించడానికి సహాయపడుతుంది

    బరువు అధిక తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి వీటిలో పీచు మరియు ఒమేగా 3ఫ్యాటీ సమృద్ధిగా లభిస్తాయి ఇవి మన శరీరంలో ఉండే కొవ్వును త్వరగా కరిగించివేస్తాయి అలాగే అవిసె గింజల్లో ఉండే మ్యుసిలెజ్ అనే పీచు పదార్థం త్వరగా నీటిలో కలిసి మన కడుపులో ఉండే వేగులకు అద్భుతంగా సహాయపడుతుంది అలాగే ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసి ఆకలి మరియు ఆహారాన్ని తినాలనే కోరికను తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది

    బరువు తగ్గించడానికి అవిసె గింజలను ఎలా తీసుకోవాలి?

    1. మనం రోజు తిని ఓట్స్‌ను ఉడికించి తర్వాత అంటే పైన ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను చల్లుకుని తింటే మంచిది. బరువు తగ్గుతారు.
    2. అవిసె ఆకులు తీసుకుని వాటితో కూర చేసుకుంటే సుఖ విరోచనం అవి పోటా నోడుము వాటి చింతన ఉండే కొవ్వు కరిగిపోతుంది నడుము సన్నగా తయారు అవుతుంది
    3. మనం త్రాగే పండ్ల రసంలో ఒక్క స్పూన్ అవిసె గింజల పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు.
    4. ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్‌పై అవిసె గింజల నూనె చల్లుకుని తింటే బరువు తగ్గవచ్చు.
    5. మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లోనూ అవిసె గింజల పొడిని కలుపుకుని తీసుకోవచ్చు. దీని వల్ల కూడా బరువు తగ్గుతారు
    ఒమేగా 3

    అవిసె గింజలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్ ఫ్లమేషన్ ను నివారించడం ద్వారా హృద్రోగాలు, కీళ్ళవాతం, ఉబ్బసం, మధుమేహం ఇంకా కొన్ని క్యాన్సర్ల (ప్రత్యేకించి పొరుషగ్రంధి క్యాన్సర్) నుంచి శరీరాన్ని కాపాడతాయి. గొప్ప ఉపశమనం లైంగిక దుర్బలంతో బాధపడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వలన మేలు చేకూరుతుంది.

    బలమైన యాంటి ఆక్సిడెంట్స్

    అవిసె గింజలలో బలమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి శరీరాన్ని క్షాళన చేస్తాయి. రక్తాన్ని శుద్ధి గావిస్తాయి. చర్మం, శిరోజాల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఈ యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగ నిరోధకశక్తిని పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి.

    మహిళలకు తోడ్పడతాయి

    ఈ గింజలలోని ఫోలిక్ ఏసిడ్ వ్యంధ్వ మహిళలకు ఆరోగ్యానికి తోడ్పడతాయి. మహిళలలో ఋతు క్రమానికి ముందు తలెత్తే(పిలిమిలిన్) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. మహిళలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల కారణంగా తలెత్తే హానికారక ప్రభావాలను అరిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో సాయం చేస్తాయి.

    రక్తపోటు మరియు బిపి ని తగ్గిస్తుంది
    అవిసె-గింజలు

    రక్తపోటు మరియు బిపిని తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే 50 గ్రాములు హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల 20 శాతం రక్తపోటు తగ్గుతుందని తాజా పరిశోధనలో లో తేలింది కాబట్టి రక్తపోటు మరియు బిపితో బాధపడుతున్న వాళ్లు అవిసె గింజలు తీసుకోవడం చాలా మంచిది

    మధుమేహాన్ని తగ్గిస్తుంది

    అవిసె గింజలలో ఉండే ముసిలేజ్ అనే పదార్థం జీవక్రియను నెమ్మది చేసి రక్తంలో గ్లూకోస్ కలవడాన్ని తగ్గిస్తుంది రోజు ఉదయాన్నే అవిసె గింజలు తీసుకునేవారిలో టైప్1 మరియు టైప్ టైప్2 మధుమేహాన్ని తగ్గిస్తుంది ది అని అధ్యయనంలో తేలింది కాబట్టి టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఒక గ్లాసు మంచి నీటిలో లో 30 గ్రాముల అవిసె గింజలను వేసి పది నిమిషాలు నానబెట్టి తర్వాత తింటే మంచి ఫలితం ఉంటుంది

    జలుబు, దగ్గును నివారిస్తాయి

    అవిసె గింజలు జలుబు, దగ్గును తగ్గిస్తుంది ఒక కప్పు నీటిలో 2-3 చెంచాల అవిసె గింజలను బాగా ఉడికించి వడకట్టిన 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకుంటే దగ్గు మరియు జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

    flaxseed తలనొప్పిని తగ్గిస్తుంది

    ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతూ ఉంటారు దీనికి చక్కటి పరిష్కారం అవిసె గింజలుతో మనకు లభిస్తుంది అవిసె గింజలు 5 గ్రాములు మరియు ఆవాలు 5గ్రాములు తీసుకుని రెండింటిని కలిపి మంచి నీటితో మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తల నొప్పి ఉన్నచోట రాసుకోవాలి పైన పేపర్ ని అతికించి వేడి నీటి తో మర్దనా చేసుకోండి వెంటనే తన నొప్పి అప్పటికి అప్పుడు తగ్గిపోతుంది

    ఇంకా flax seeds ఆరోగ్య ప్రయోజనాలు
    1. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది
    2. గుండె మరియు మెదడు నుంచి కాపాడుతుంది
    3. ఆర్థరైటిస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది
    4. గర్భిణని సమయంలో మలబద్ధకాన్ని పోగొడుతుంది
    5. క్యాన్సర్ కణాలునీ చంపుతుంది
    6. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది
    7. గ్యాస్ట్రిక్ సమస్యలను మరియు జీర్ణ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది
    flax seeds మొటిమలు తగ్గుతాయి

    పొడి చర్మం, సూర్యరశ్మి వేడిని తట్టుకోలేని సున్నితమైన చర్మాలకు బాగా పనిచేస్తుంది. ఎగ్జిమాలను నయం చేస్తుంది. ఎండవల్ల చర్మం పేలడమూ, చెమట కాయలు రావడంవంటి సమస్యలను నివారించడంలో సహాయ పడతాయి.. ఒక టీస్పూన్ అనిసె గింజలని చప్పరించడం, నమలడం వలన ఉదరసంబంధిత సమస్యలు రావు, పెస్టిక్ఆల్బర్లు నయనువుతాయి. శరీరం ముడతలు పడకుండా వాడే రసాయనిక క్రీముల బదులు అని సెనూనె వాడవచ్చు. అవిసెలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని మృదువుగా, ముడతలు లేకుండా ఉంచుతాయి. అన్నిరకాల మైగ్రేన్ నొప్పులకు అవిసెనూనె బాగా పనిచేస్తుంది.ఆమ్మో, ఎలర్టీల నుంచి ఉపశమనాన్నిస్తుంది. గోళ్ళను, గోళ్ళ అందాలను ఆరోగ్యాన్ని కాపాడడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపకరిస్తాయి.

    Aloe Vera కలబంద కోసం 25 అద్భుతమైన ఉపయోగాలు