coconut oil weight loss కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల బరువు తగ్గుతార?
వీరమాచినేని గారు చెప్పుతున్నా ప్రకారం కొబ్బరినూనెలను తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా బరువు తగ్గుతారు అని కానీ
ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న అసలు కొబ్బరినూనె ఉపయోగించవచ్చా లేదా దీని వల్ల ఉపయోగం ఉంటుందా లేదా వీరమాచినేని మాట వినాలా లేదా డాక్టర్లు చెప్పింది నిజమా? ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి మీకే ఒక అవగాహన వస్తుంది..
కేరళలో వంటల్లో కొబ్బరినూనె ఉపయోగిస్తున్నారు అలాగే అక్కడి అందరూ సన్నగానే ఉంటారు అలాగే వల్ల జుట్టు పొడవుగా ఉంటుంది దానికి ప్రధానమైన కారణం వాళ్లు కొబ్బరినూనె వాడటమే
కొబ్బరినూనె పొట్టను ఎలా తగ్గిస్తుంది ? coconut oil weight loss
మీరు రోజు ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి వస్తుంది దీనినే కేలరీలు అని అనుకున్నాం
మీరు రోజువారి పనులు చేసుకోవడానికి 100 కేలరీలు అవసరం అని అనుకుందాం కానీ మీరు తీసుకున్న ఆహారం దారా మీకు 150 కేలరీలు లభించాయి అంటే మీకు అదనంగా 50 కేలరీలు ఉన్నాయి
మీరు తీసుకున్న ఆహారం నుంచి వచ్చిన అదనపు 50 కేలరీలు ఖర్చు కావడం లేదు కాబట్టి మన శరీరం దానిని క్యాలరీలను నుంచి కొవ్వు క్రింద మార్చుకుని మన పొట్ట భాగంలో లేదా మన శరీర భాగాల్లో నిల్వ చేసుకుంటుంది
ఇప్పుడు ఈ కొవ్వును కరిగించి క్యాలరీలు కింద మార్చడానికి మనకి కావాల్సింది వేడి అది ఎలా వస్తుంది అది మనం తీసుకున్న ఆహారం మరియు మన చేసే పనిని బట్టి ఆధారపడి ఉంటుంది.
కొబ్బరినూనె అసలు పొట్టను ఎలా తగ్గిస్తుంది ? coconut oil weight loss
కొబ్బరినూనె అనేది వేడిని పుట్టిస్తుంది మనం సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణ అవ్వడానికి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మన పొట్ట భాగంలో ఉన్న ఆమ్లాలు పెద్దగా ఉన్న ఆహారాన్ని చిన్న పదార్థాలుగా కత్తిరిస్తుంది ఇలా చేయడానికి శక్తి అవసరమవుతుంది సాధారణ ఆహారం కన్నా కొబ్బరి నూనెతో చేసిన ఆహారం జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది అంటే మీరు ఏ పని చేయకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి
అలాగే కొబ్బరి నూనె తాగడం ద్వారా కడుపు నిండినట్టుగా ఉంది ఎక్కువగా ఆకలి వెయ్యదు అలా ఒకవైపు ఎక్కువ కేలరీలను ఖర్చు పెట్టి తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గుతారు అయితే దీనిని ఎలా ఉపయోగించాలి
బరువు తగ్గడానికి కొబ్బరినూనెను ఎలా ఉపయోగించాలి?
టిఫిన్ మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం చేసే అరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను ఓ గ్లాసు నీలల్లో కలిపి గోరు వెచ్చగా చేసుకుని త్రాగండి అలాగే మీరు చేసుకున్న ప్రతి వంటను కొబ్బరినూనెతో చేసుకోండి అలాగే ప్రతి మూడు నాలుగు రోజులకి మీ బరువు ని చెక్ చేసుకోండి.
ఇలా చేస్తే 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు?
కచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో బరువు తగ్గి పోవచ్చు అని మాత్రం అనుకోకండి అలా అవ్వడానికి చాలా పద్ధతులు ఉన్నాయి కానీ అది అంత మంచివి కావు మీరు ఈ పద్ధతిని పాటించడం ద్వారా నెలల్లో కచ్చితంగా బరువు తగ్గుతారు అంతేకాదు మీ శరీరంలో చాలా ఆరోగ్యకరమైన మార్పు చూస్తారు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది చర్మ సౌందర్యం పెంచుతుంది అలాగే పైన చెప్పిన విధంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి coconut oil weight loss
ఎలాంటి కొబ్బరి నూనె తీసుకోవాలి?
చాలామంది జుట్టు రాసుకున్న పారాషూట్ లాంటి కొబ్బరినూనె వాడుతున్నారు అలా అస్సలు చేయకండి చాలా మట్టికి మన ఇంట్లోనే సహజంగా తయారుచేసిన కొబ్బరినూనె వాడండి
ఉదాహరణకి మన ఇంట్లో నే కొబ్బరి కాయలు కోసి చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక నాలుగు రోజులు ఎండబెట్టిన తరువాత అందులో బూజుపట్టిన ముక్కను పక్కకి తీసేసి మీరే స్వయంగా మిల్క్ తీసుకుని వెళ్లి ఎలాంటి కల్తీ జరగకుండా జాగ్రత్తగా చూసుకుని ఆడించండి
ఒకవేళ మీరు సిటీ లో ఉండి కొబ్బరికాయలు దొరకకుండా ఉంటే బయట దొరికే coconut ఆయిల్ నీ కొనవచ్చు కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఆ బాటిల్ పైన edible coconut oil అని రాసుంటే మాత్రమే తీసుకోండి
ఒకవేళ extra edible coconut oil అని ఉంటే అది ఇంకా మంచిది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా తొందరగా ఫలితం కనిపిస్తుంది ముద్దుగా ఇంట్లో తయారు చేసుకునే కొబ్బరినూనె వాడండి ఒకవేళ మీకు కుదరకపోతే edible coconut oil కానీ extra edible coconut oil నీ ఉపయోగించండి..
కొబ్బరినూనె ఆరోగ్యానికి.
కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ మెరుగుపరచడంలో సహాయపడే HDL కొలెస్టరాల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది కొబ్బరినూనె ఉండే లౌరిక్ ఆసిడ్ అధిక రక్తపోటు వంటి వివిధ హృదయ సమస్యలు దరిచేరకుండా సహాయపడుతుంది.ఆముదం నూనె లాగ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తూ
- రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది
- కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
- మధుమేహాన్ని తగ్గిస్తుంది
- చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది
- కిడ్నీ వ్యాధులు తగ్గిస్తుంది
- జ్ఞాపకశక్తి ని పెంచుతుంది
- కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపుతుంది