ఈ రోజుల్లో పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఆయుర్వేద ప్రకారం, వాస్తవానికి కపా దోష పెరగడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పెరుగుతుంది. దీనికి వ్యాయామం లేకపోవటం, ఇండియన్ మధ్యాహ్నం ఎక్కువగా నిద్ర పోవడం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు.

ఏది ఏకమైనప్పటికీ దీనివలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మరియు వెనక భాగంలో తొడలు దగ్గర ఎక్కువ శాతం కొవ్వు పెరిగి పోవడం జరుగుతుంది.

దీనికి ఆయుర్వేదంలో శరీరంలో కొవ్వును కరిగించే అద్భుతమైన చక్కని పొడి ఒకటి ఉంది. దీనిని రోజూ ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు ఒక్క చిట్టిగాడు తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి వేస్తుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం

పిప్పళ్లు

దీనినే ఆంగ్లంలో long pepper అని అంటారు ఇది మనకు ఆన్లైన్ స్టోర్ అమెజాన్ లో కూడా లభిస్తుంది
తేనె

తయారు చేసుకునే విధానం :-

పిప్పళ్లు తీసుకుని చిన్న మంటపై పిప్పళ్లు దోరగా వేయించాలి.

వేయించుకున్న పిప్పళ్లు మెత్తగా పొడి చేసే జల్లెడ పెట్టి మెత్తని పొడి ని తీసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి

ఎలా వాడాలి:-

ఒక 3 చిట్టిగాడు తయారు చేసుకున్న పిప్పళ్లు పొడి ని తీసుకుని అందులో ఒక చిట్టిగాడు తేనె బాగా కలపాలి రాత్రి ముందు నిద్రించే ముందు ఈ పొడిని తీసుకోండి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది అయినా పర్వాలేదు మీ పొట్ట లోకి వెళ్ళి కొవ్వును కరిగించి వేస్తుంది.

అలాగే బాగా అలవాటు అయిన తర్వాత ఉదయం భోజనం చేసే అరగంట ముందు కూడా ఇప్పుడు ను తీసుకోవాలి ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది అలాగే పొట్టలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది చేస్తుంది…

మనం ఒకటి గమనించాలి ఆయుర్వేదం చిట్కా చాలా నెమ్మదిగా ఫలితాన్నిస్తుంది కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది శరీరంలో కొవ్వును తగ్గించడంతోపాటు అధిక కొవ్వు మళ్ళీ తిరిగి రాకుండా చేస్తుంది కాబట్టి ఇ ఈ చిట్కాలు పాటిస్తే తప్పనిసరిగా యోగ మరియు వ్యాయామం చేసి మంచి ఫలితాలను సాధించవచ్చు

రోజూ వ్యాయామం, వాకింగ్, సక్రమమైన డయట్ తీసుకుంటై అధిక కొవ్వు పదార్ధా లు తగ్గించాలి (స్వీట్సు, ఐస్ క్రీమ్స్)
– నూనె వస్తువులు తినరాదు
– దుంప కూరలు తగ్గించండి
– క్రమబద్దంగా వ్యాయమం చేయవలెను (అనగ, నడక లేదా జాగింగ్ ప్రతి రోజు ఒక 1 గంట చెయ్యాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here