-

Which food is best for gas trouble acidity telugu

Advertisement

గ్యాస్ ట్రబుల్ – ఆహారం

`మనం తీసుకున్న ఆహారం అరగక పోవడం వలన, లేదా జీర్ణశక్తి సన్నగిల్లి విరేచనం సాఫీగా కాకపోవడం వలన గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది.
ఇది ఎక్కువగా ఏర్పడటం వలన శరీరంలో పైకి ఎగదన్ని కడుపులోనూ, ఛాతిలోనూ, నడుమునందు నొప్పి కలిగిస్తుంది.

దీనివలన గుండె బలహీనమై గుండెజబ్బులు వచ్చే అవకాశముంది. దీనివలన పొట్ట అంతా ఉబ్బరంగానూ, గట్టిగా బిగదీసుకుపోయినట్లు వుంటుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి.

ఇది సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది.
తీసుకునే ఆహారంలో

  • బీన్స్
  • పాలు
  • జున్ను
  • ఐస్ క్రీం
  • గోధుమ
  • ఓట్స్
  • క్యాబేజీ
  • కాలీఫ్లవర్

దుంపపదార్థాలు ఎక్కువైనా, నూనెల వాడకం ఎక్కువైనా కూడా శరీరంలో గ్యాస్ ఏర్పడుతుంది.
నిద్రలేకపోవడం వలన, త్రాగుడు, ఎక్కువ వేడిచేసే పదార్థాలు తీసుకోవడం వలన కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
దీనిని సులువుగా నివారించుకోవచ్చును.

  1. * సరైన సమయాలలో క్రమబద్దంగా భోజనం చేయాలి. దుంపకూరలు, వేడిచేసే ఆహారపదార్థాలను కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో నూనె వాడకం తక్కువగా వుండాలి. సులువుగా జీర్ణమయ్యే ఆహారం
    తీసుకోవాలి.
  2.  రాత్రిపూట భోంచేసిన తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.
  3. కాఫీ, టీ, సిగరెట్లు, మత్తుపానీయాలు మానేయాలి.
  4. నిలవ వుండే ఆహారాన్ని తీసుకోకూడదు.
  5. భోజనం అయిన వెంటనే పడుకోకుండా కొంత సేపు నడవాలి. మిఠాయి కిళ్ళీ వేసుకోవడం మంచిది.
- Advertisement -

తప్పకుండా కామెంట్ చేయండి 🙋‍♀️ 🙋‍♂️🙋‍♀️ 🙋‍♂️🙋‍♀️ 🙋‍♂️

Please enter your comment!
Please enter your name here

మా ఫేస్బుక్ పేజీ

26,990ఫాన్స్Like
389FollowersFollow
బరువు-తగ్గడానికి

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి weight loss tips in telugu

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గడానికి సాధారణ చిట్కాలు బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది...
senagapindi face pack

senagapindi face pack తో చర్మం కాంతివంతం 21 అద్భుతమైన ఫేస్ ప్యాక్

senagapindi face pack శెనగపిండిని 'besan' అని కూడా అంటారు. ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది senaga pindi face pack గురించి చెప్పాలంటే చర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో...
బరువు తగ్గడం కోసం apple cider vinegar

బరువు తగ్గడం కోసం Apple cider vinegar 5 అద్భుతమైన మార్గాలు

బరువు తగ్గడం కోసం apple cider vinegar apple cider vinegar బరువు తగ్గడానికి అద్భుతంగా పని చేస్తోంది. బరువు తగ్గడానికి 8000 BC నాటు నుంచే ఈజిప్షియన్లు దీనిని ఉపయోగించేవారు. ఈ పురాతనమైన ఆరోగ్య ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ నీ పులియబెట్టి తయారుచేస్తారు ఇది మధుమేహం,రక్తపోటు, మరియు...
thati bellam వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati bellam తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati Bellam Benefits తాటి బెల్లం ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి...

Aloe vera జుట్టు పెరుగుదల కోసం కలబంద గుజ్జునీ ఎలా ఉపయోగించాలి ?

కలబంద గుజ్జు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనిని ఉపయోగించి సులభమైన ఇంటి చిట్కాలతో తలకి ఉపయోగించవచ్చు దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీలిటిక్ ఎంజైమ్ల మీ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి సమర్ధవంతంగా సహాయం చేస్తుంది. కలబంద గుజ్జును...