Best belly fat burning foods telugu పొట్టలో కొవ్వు
belly fat పొట్టలో కొవ్వు, తొడలలో కొవ్వు, ఇలాగా కొన్ని ప్రత్యేకమైన భాగాలలో కొవ్వు ఎక్కువగా చేరుతూ ఉంటుంది కొంత మందికి వయస్సు వలన మరికొంత మందికి వాళ్ల శారీరక తత్వం బట్టి ఇలా కొవ్వు పెరుగుతూ ఉంటుంది అయితే దీన్ని ఎలా కరగించుకోవాలి!!
పొట్ట లో కొవ్వు శరీరానికి మరియు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దీనివల్ల గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మన వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్ధాలతో ఆ కొవ్వుని ఇట్టే సులభంగా తగ్గించుకోవచ్చు belly fat
నిమ్మరసం
belly fat కొవ్వును కరిగించడంలో నిమ్మరసం ఒక ప్రత్యేకమైన పాత్రని పోషిస్తుంది మన కాలేయం లివర్ లో ఉండే వ్యర్థ పదార్థాల్ని బయటికి పంపించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా తేనెని కూడా కలపండి ఉదయాన్నే మీరు తీసుకునే టి బదులుగా ఈ నిమ్మరసాన్ని తాగండి ఇది మీ జీవక్రియను మరుగు పరిచి శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది
అల్లం టీ
మనం వ్యాయామం చేస్తే ఒంట్లో ఉష్ణం పెరిగి మన శరీరంలో ఉండే అధిక కేలరీలు మరియు belly fat కొవ్వు ను కరిగిస్తుంది అలాగే ఈ అల్లం టీ తీసుకోవడం ద్వారా మన శరీరంలో వేడిని పెంచుతుంది అంటే సహజ సిద్ధంగా ఒంట్లో వేడిని పెంచి తద్వారా మన శరీరంలో అధిక కేలరీలు మరియు కొవ్వును కరిగిస్తుంది
అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి తరువాత గోరు వెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని ఈ తరిగిన అల్లం ముక్కలు గోరు వెచ్చని నీటిలో వేసి ఒక్క ఐదు నిమిషాలు పైన మూత పెట్టాలి ఒక్క ఐదు నిమిషాలు తర్వాత ఆ నీటిని తాగాలి ఇదే అల్లం టీ రూజువారి ఇలా అల్లం త్రాగడం ద్వారా శరీరం బరువు తగ్గి అరుగుదల పెరుగుతుంది.
బాదంపప్పు
చాలా మందికి అపోహ ఏమిటి అంటే బాదంపప్పు తింటే బరువు పెరుగుతారని కానీ అది తప్పు వీరు నానబెట్టిన బాదం పప్పుని తిని చూడండి మళ్లీ మీకు ఆకలి వేయదు మరియు ఇంకా ఏ పదార్థాలు తిన బుద్ధి వెయ్యదు బాదం పప్పులో ఈ తత్వం ఉంది బాదంపప్పు రోజు తింటూ ఉంటే బాదం పప్పులో ఉండే ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిస్తుంది
రోజే పడుకునేముందు ఒక ఐదు బాదంపప్పును నానబెట్టి ఉదయాన్నే తినండి
ఆపిల్ వెనిగర్
ఆపిల్ వెనిగర్ దీంట్లో చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి అది 6 amazing benefits of apple cider vinegar in telugu అనే ఆర్టికల్ లో రాయడం జరిగింది ఇది తప్పకుండా చదవండి అలాగే ఇది ఆకలి నీ బాగా తగ్గిస్తుంది
ఒక గ్లాసు నీళ్లలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ వెనిగర్ వేసి బాగా కలపండి ఇది మీరు భోజనం చేసే అరగంట ముందు త్రాగండి ఇలా తీసుకోవడం వల్ల మీకు ఆకలి తక్కువ వేసి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు
పుదీనా
చాలామందికి పొట్ట చుట్టూ కొవ్వు లేకపోయినా పొట్ట ఎత్తుగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం కొట్టాలో ఉన్న గ్యాస్ రోజుల తేడాతో పొట్ట వచ్చినట్టు ఉండటం మళ్లీ తగ్గటం ఈ సమస్య ఉన్న వారు పుదీనా తీసుకుంటే చాలా చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే పుదీనా లో యాంటీఆక్సిడాంట్స్ ఉంటాయి ఇది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది
పుదీనా కొత్తిమీర తీసుకుని రెండింటికి బాగా మెత్తగా రుబ్బండి ఇందులో రెండు చెంచా నిమ్మరసం కలపండి అలాగే రుచికి కాస్త ఉప్పుని కూడా వేసుకోండి రోజు మీరు తినే టిఫిన్ లో ఈ పచ్చడిని మాత్రమే ఉపయోగించండి ఇలా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం గ్యాస్ సమస్య జీర్ణక్రియ సమస్యలు లాంటివి ఇట్టే తగ్గి
అలాగే పొట్టలో కొవ్వు తగ్గడానికి ఈ క్రింద చిట్కాలను కూడా పాటించండి
ఊబకాయంతో బాధ పడేవాళ్ళు రోజుకి పదికరివేపాకులను నీళ్ళలో కలిపి తీసుకున్నా లేక ఉదయాన్నే నమిలినా వాటిలోని పోషకాలు శరీరంలోని వ్యర్థాలను దూరం చేసి చెడుకొవ్వును కరిగిస్తాయి.
వెల్లుల్లి అధిక యాంటీ బ్యాక్టీరియల్,సల్ఫర్ గుణాలను కలిగివుంది శరీరంలోనికొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. జీలకర్ర, పంచదార కలిపి నమిలితేకడుపునొప్పి నుండి త్వరగా ఉపశమనంకలుగుతుంది.
జీలకర్ర, పంచదార కలిపి నమిలితేకడుపునొప్పి నుండి త్వరగా ఉపశమనంకలుగుతుంది.
తప్పకుండా ఈ చిట్కాను మీ మిత్రులకి షేర్ చేయండి….